(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 084

॥ శ్రీః ॥
1.84. అధ్యాయః 084
Mahabharata - Adi Parva - Chapter Topics
మృతస్య స్వర్గాదిభోగానంతరం పునర్జననప్రకారకథనం॥1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
అష్టక ఉవాచ। 1-84-0x(504)(3720)
యదాఽవసో నందనే కామరూపీ
సంవత్సరాణామయుతం శతానాం।
కిం కారణం కార్తయుగప్రధాన
హిత్వా చ త్వం వసుధామన్వపద్యః॥ 1-84-1(3721)
యయాతిరువాచ। 1-84-2x(505)
జ్ఞాతిః సుహృత్స్వజనో వా యథేహ
క్షీణే విత్తే త్యజ్యతే మానవైర్హి।
తథా తత్ర క్షీణపుణ్యం మనుష్యం
త్యజంతి సద్యః సేశ్వరా దేవసంఘాః॥ 1-84-2(3722)
అష్టక ఉవాచ। 1-84-3x(506)
తస్మిన్కథం క్షీణపుణ్యా భవంతి
సంముహ్యతే మేఽత్ర మనోఽతిమాత్రం।
కిం వా విశిష్టాః కస్య ధామోపయాంతి
తద్వై బ్రూహి క్షేత్రవిత్త్వం మతో మే॥ 1-84-3(3723)
యయాతిరువాచ। 1-84-4x(507)
ఇమం భౌమం నరకం తే పతంతి
లలాప్యమానా నరదేవ సర్వే।
తే కంకగోమాయుబలాశనార్థే
క్షీణే పుణ్యే బహుధా ప్రవ్రజంతి॥ 1-84-4(3724)
తస్మాదేతద్వర్జనీయం నరేంద్ర
దుష్టం లోకే గర్హణీయం చ కర్మ।
ఆఖ్యాతం తే పార్థివ సర్వమేవ
భూయశ్చేదానీం వద కిం తే వదామి॥ 1-84-5(3725)
అష్టక ఉవాచ। 1-84-6x(508)
యదా తు తాన్వితుదంతే వయాంసి
తథా గృధ్రాః శితికంఠాః పతంగాః।
కథం భవంతి కథమాభవంతి
న భౌమమన్యం నరకం శృణోమి॥ 1-84-6(3726)
యయాతిరువాచ। 1-84-7x(509)
ఊర్ధ్వం దేహాత్కర్మణో జృంభమాణా-
ద్వ్యక్తం పృథివ్యామనుసంచరంతి।
ఇమం భౌమం నరకం తే పతంతి
నావేక్షంతే వర్షపూగాననేకాన్॥ 1-84-7(3727)
షష్టిం సహస్రాణి పతంతి వ్యోంని
తథా అశీతిం పరివత్సరాణి।
తాన్వై తుదంతి పతతః ప్రపాతం
భీమా భౌమా రాక్షసాస్తీక్ష్ణదంష్ట్రాః॥ 1-84-8(3728)
అష్టక ఉవాచ। 1-84-9x(510)
యదేనసస్తే పతతస్తుదంతి
భీమా భౌమా రాక్షసాస్తీక్ష్ణదంష్ట్రాః।
కథం భవంతి కథమాభవంతి
కథంభూతా గర్భభూతా భవంతి॥ 1-84-9(3729)
యయాతిరువాచ। 1-84-10x(511)
అస్రం రేతః పుష్పఫలానుపృక్త-
మన్వేతి తద్వై పురుషేణ సృష్టం।
స వై తస్యా రజ ఆపద్యతే వై
స గర్భభూతః సముపైతి తత్ర॥ 1-84-10(3730)
వనస్పతీనోషధీశ్చావిశంతి
ఆపో వాయుం పృథివీం చాంతరిక్షం।
చతుష్పదం ద్విపదం చాతి సర్వ-
మేవంభూతా గర్భభూతా భవంతి॥ 1-84-11(3731)
అష్టక ఉవాచ। 1-84-12x(512)
అన్యద్వపుర్విదధాతీహ గర్భ-
ముతాహోస్విత్స్వేన కాయేన యాతి।
ఆపద్యమానో నరయోనిమేతా-
మాచక్ష్వ మే సంశయాత్ప్రబ్రవీమి॥ 1-84-12(3732)
శరీరదేహాతిసముచ్ఛ్రయం చ
చక్షుఃశ్రోత్రే లభతే కేన సంజ్ఞాం।
ఏతత్తత్త్వం సర్వమాచక్ష్వ పృష్టః
క్షేత్రజ్ఞం త్వాం తాత మన్యామ సర్వే॥ 1-84-13(3733)
యయాతిరువాచ। 1-84-14x(513)
వాయుః సముత్కర్షతి గర్భయోని-
మృతౌ రేతః పుష్పఫలానుపృక్తం।
స తత్ర తన్మాత్రకృతాధికారః
క్రమేణ సంవర్ధయతీహ గర్భం॥ 1-84-14(3734)
స జాయమానో విగృహీతమాత్రః
సంజ్ఞామధిష్ఠాయ తతో మనుష్యః।
స శ్రోత్రాభ్యాం వేదయతీహ శబ్దం
స వై రూపం పశ్యతి చక్షుషా చ॥ 1-84-15(3735)
ఘ్రాణేన గంధం జిహ్వయాఽథో రసం చ
త్వచా స్పర్శం మనసా వేదభావం।
ఇత్యష్టకేహోపహితం హి విద్ధి
మహాత్మనః ప్రాణభృతః శరీరే॥ 1-84-16(3736)
అష్టక ఉవాచ। 1-84-17x(514)
యః సంస్థితః పురుషో దహ్యతే వా
నిఖన్యతే వాపి నికృష్యతే వా।
అభావభూతః స వినాశమేత్య
కేనాత్మానం చేతయతే పరస్తాత్॥ 1-84-17(3737)
యయాతిరువాచ। 1-84-18x(515)
హిత్వా సోఽసూన్సుప్తవన్నిష్టనిత్వా
పురోధాయ సుకృతం దుష్కృతం వా।
అన్యాం యోనిం పవనాగ్రానుసారీ
హిత్వా దేహం భజతే రాజసింహ॥ 1-84-18(3738)
పుణ్యాం యోనిం పుణ్యకృతో వ్రజంతి
పాపాం యోనిం పాపకృతో వ్రజంతి।
కీటాః పతంగాశ్చ భవంతి పాపా
న మే వివక్షాస్తి మహానుభావ॥ 1-84-19(3739)
చతుష్పదా ద్విపదాః షట్పదాశ్చ
తథాభూతా గర్భభూతా భవంతి।
ఆఖ్యాతమేతన్నిఖిలేన సర్వం
భూయస్తు కిం పృచ్ఛసి రాజసింహ॥ 1-84-20(3740)
అష్టక ఉవాచ। 1-84-21x(516)
కింస్విత్కృత్వా లభతే తాత లోకా-
న్మర్త్యః శ్రేష్ఠాంస్తపసా విద్యయా చ।
తన్మే పృష్టః శంస సర్వం యథావ-
చ్ఛుభాఁల్లోకాన్యేన గచ్ఛేత్క్రమేణ॥ 1-84-21(3741)
యయాతిరువాచ। 1-84-22x(517)
తపశ్చ దానం చ శమో దమశ్చ
హ్రీరార్జవం సర్వభూతానుకంపా।
స్వర్గస్య లోకస్య వదంతి సంతో
ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం।
నశ్యంతి మానేన తమోఽభిభూతాః
పుంసః సదైవేతి వదంతి సంతః॥ 1-84-22(3742)
అధీయానః పండితంమన్యమానో
యో విద్యయా హంతి యశః పరేషాం।
తస్యాంతవంతశ్చ భవంతి లోకా
న చాస్య తద్బ్రహ్మ ఫలం దదాతి॥ 1-84-23(3743)
చత్వారి కర్మాణ్యభయంకరాణి
భయం ప్రయచ్ఛంత్యయథాకృతాని।
మానాగ్నిహోత్రముత మానమౌనం
మానేనాధీతముత మానయజ్ఞః॥ 1-84-24(3744)
న మానమాన్యో ముదమాదదీత
న సంతాపం ప్రాప్నుయాచ్చావమానాత్।
సంతః సతః పూజయంతీహ లోకే
నాసాధవః సాధుబుద్ధిం లభంతే॥ 1-84-25(3745)
ఇతి దద్యామితి యజ ఇత్యదీయ ఇతి వ్రతం।
ఇత్యేతాని భయాన్యాహుస్తాని వర్జ్యాని సర్వశః॥ 1-84-26(3746)
యే చాశ్రయం వేదయంతే పురాణం
మనీషిణో మానసమార్గరుద్ధం।
తన్నిఃశ్రేయస్తేన సంయోగమేత్య
పరాం శాంతిం ప్రత్యుః ప్రేత్య చేహ॥ ॥ 1-84-27(3747)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి చతురశీతితమోఽధ్యాయః॥ 84 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-84-1 కార్తయుగప్రధానా కృతయుగే భవాః కార్తయుగా అత్యంతనిష్పాపాస్తేషాం ముఖ్యతమేత్యర్థః॥
1-84-3 తత్ర క్షీణపుణ్యాః కథం కింప్రకారా భవంతి। తతశ్చ కింవిశిష్టాః కీదృసాః సంతః కస్య ధామ స్థానం యాంతి కం లోకం యాంతీత్యర్థః॥
1-84-4 తత్ర కస్య ధామేత్యస్యోత్తరం ఇమం భౌమమితి। పుణ్యే క్షీణే సతి నరకం నరకోపమం బౌమం భూసంబంధినం ఇమం లోకం ప్రతి పతంతి। కథం భవంతీత్యస్యోత్తరం తే కంకేతి। కంకాశ్చ గోమాయవశ్చ తేషాం బలం సంఘః తస్యా శనార్థే అశనవిషయీభూతైతద్దేహరక్షణార్థే బహుధా ప్రవ్రజంతి పర్యటంతి॥
1-84-5 తస్మాదేతత్కాంయకర్మ దుష్టం విషిద్ధం గర్హణీయం॥
1-84-6 నను కంకాదిభక్షితస్య కథం స్వరూపసత్తా కథం వా శరీరాంతరేణావిర్భావ ఇతి దేహాత్మవాదమాశ్రిత్య శంకతే। భౌమో నరకశ్చ క ఇతి పృచ్ఛతి చ। యదా తు తానితి॥
1-84-7 ఊర్ధ్వం దేహాత్ దేహక్షయానంతరం। జృంభమాణాత్ప్రబుద్ధాత్కర్మణో హేతోః వ్యక్తం స్థూలం శరీరం అను అనుప్రవిశ్య జీవాః సంచరంతి కర్మఫలాని భుంజతే ఇతి యత్ తదేవ భౌమో నరకః। కుతోఽస్య నరకత్వమత ఆహ। నావేక్షంతే వర్షపూగాననేకాన్ యస్మాదత్ర పతితా గతం వయో న బుధ్యంతే కర్మభూమిం ప్రాప్యాపి స్వహితాయ న యతంతేఽత ఇత్యర్థః। ఏతేన కంకాదిభక్షితస్యాపి సత్వం దేహయోగశ్చాస్తీత్యుక్తం॥
1-84-8 షష్టిం సహస్రాణ్యశీతిం చ సహస్రాణి పరివత్సరాణి వ్యోంని స్వర్గే స్థిత్వా పతంతి। దారాదయో భౌమా రాక్షసాః। పాతం భూమిస్థితిం ప్రపతతః అనుభవతః॥
1-84-9 యత్ యాన్ ఏనసః పాపాద్ధేతోః పతతః స్వర్గాహ్యవమానాన్ తే రాక్షసాస్తుదంతి తే పురుషాః కథం భవంతి ప్రపాతభ్రష్టా ఇవ కథం న శీర్యంతే। కథం వా ఆభవంతి ఇంద్రియాదిమంతో భవంతి। కథం వా గర్భత్వం ప్రాప్నువంతీతి ప్రశ్నత్రయం॥
1-84-10 రేతః కర్తృ। అస్రం స్త్రీరజః కర్మభూతం అన్వేతి। తద్ద్వయం పుష్పఫలాదిభావేనానుపృక్తం కలలాదిరూపం భవతి। తత్ ఆహారాదివత్కథం న జీర్యత ఇత్యత ఆహ। పురుషేణేతి। ఈశ్వరేణేత్యర్థః। రజః తదుపలక్షితాన్ ధాతూన్। సముపైతి దుఃఖాదీనీతి శేషః॥
1-84-11 మాత్రుదరపర్యంతం ప్రవేశక్రమమాహ। వనస్పతీతి॥
1-84-12 నరయోనిమాపద్యమానో జీవః స్వేన కాయేన జైవేనైవ రూపేణ గర్భం మాతురుదరం యాతి ఉత తత్ర ప్రవేష్టుమన్యద్వపుర్విదధాతి॥
1-84-13 శరీరదేహాతిసముచ్ఛ్రయం మాతుః శరీరే గర్భదేహస్యాతిసముచ్ఛ్రయం వృద్ధిం। చక్షుఃశ్రోత్రే ఇతీంద్రియమాత్రోపలక్షణం॥
1-84-14 దేహసముచ్ఛ్రయక్రమమాహ। వాయురితి। ఋతౌ తత్కాలే వాయుః గర్భయోనిం అస్రం ప్రతి రేతః సముత్కర్షతి ప్రాపయతి। తతశ్చ పుష్పఫలానుపృక్తం కలలాదిరూపగర్భం సఏవ తత్ర గర్భాశయే క్రమేణ సంవర్ధయతి। కథంభూతః తన్మాత్రే వృద్ధిమాత్రఏవ కృతాధికారః సమర్థః॥
1-84-15 స జీవః విగృహీతా మాత్రా సూక్ష్మశరీరం యేన సః॥
1-84-16 శ్రోత్రాదికం ఇత్యుపహితం సంబద్ధం విద్ధి॥
1-84-17 దేహాత్మవాదేన పునః శంకతే। యః సంస్థిత ఇతి। పరస్తాత్ ఆత్మానం కేన కారణేన చేతయతే జానాతి। దేహాతిరిక్తజీవాభావాదితి బావః॥
1-84-18 జీవో దేహాద్భిన్నః పూర్వదేహం త్యక్త్వా సూక్ష్మదేహేన దేహాంతరం ప్రాప్నోతీత్యాహ। హిత్వేతి। పవనాగ్రానుసారీ ఆతివాహికపవనానుసారీ॥
1-84-19 కర్మానుసారేణ యోనిప్రాప్తిమాహ। పుణ్యామితి॥
1-84-21 కింస్విత్కృత్వేతి సామాన్యప్రశ్నః। తపసా విద్యయేతి విశేషప్రశ్నః। చో వార్థే॥
1-84-22 పుంసః పుమాంసః॥
1-84-23 దర్పవతా కృతమధ్యయనాది న మోక్షోపయోగి నాపి స్వర్గదం ప్రత్యుత భయావహమిత్యాహ ద్వాభ్యాం। అధీయాన ఇతి॥
1-84-25 అతో మానాపమానాదిద్వంద్వసహిష్ణుర్భవేదిత్యాహ। న మానమాన్య ఇతి॥
1-84-26 ఇతి దద్యామితి దాంభికస్య స్వధర్మప్రకాశనాభినయః॥
1-84-27 మానసమార్గరుద్ధం ధ్యానవిషయీభూతం। వేదయంతే జానంతి। తద్వేదనం నిఃశ్రేయః సుఖసాధనం॥
చతురశీతితమోఽధ్యాయః॥ 84 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.